హన్మకొండ జిల్లా ఆయుష్ శాఖలో జాతీయ ఆయుష్ మిషన్ కింద 8 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నోడల్ అధికారి డా. ఎస్. మహేంద్రకుమార్ శనివారం తెలిపారు. మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, సైకోసోషియల్ కౌన్సిలర్, యోగా ప్రొఫెషనల్, మల్టీపర్పస్ వర్కర్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఆయుష్ శాఖలో 8 ఔట్సోర్సింగ్ పోస్టులు


