JGL: కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో రహదారి మధ్యనున్న మురుగుకాలువకు కప్పు లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా రాత్రివేళ వాహనదారులు కాలువను గుర్తించక ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువపై కప్పు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున
తెలంగాణ
రహదారి మధ్యలో ప్రమాదకరంగా మురుగుకాలువ


