ASF: బెజ్జూరు మండలం సలుగుపల్లి గ్రామ సమీపంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఇసుక తరలింపును అరికట్టేందుకు తనిఖీలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్యలు


