హైదరాబాద్: 28°C
తెలంగాణ

PRTU రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా వెంకట కృష్ణ

JN: బచ్చన్నపేట మండలం వీఎస్‌ఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాస్యం వెంకట కృష్ణ పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారంనల్గొండలో జరిగిన ఆరో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయనను ఎంపిక చేశారు. 38 ఏళ్లుగా సంఘంలో వివిధ హోదాల్లో సేవలందిస్తున్న ఆయన, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.