MDK: MRPS నూతన మండల కార్యవర్గాన్ని ప్రకటించారు. జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య ఆదేశాలతో అధ్యక్షుడిగా మేకల వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా జమునగల్ల బాలకృష్ణ, ఉపాధ్యక్షుడిగా ఎర్ర నరేశ్, అధికార ప్రతినిధిగా ఎర్ర విద్యాసాగర్ నియామకమయ్యారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ర ప్రభాకర్ మాదిగ పాల్గొని నూతన బాధ్యులకు నియామక పత్రాలు అందజేశారు.
తెలంగాణ
VIDEO: MRPS నూతన అధ్యక్షుడిగా వినోద్ కుమార్


