జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 15.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీప్తి శర్మ 49, నిక్కీ ప్రసాద్ 39* పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాటర్లెవరూ అంతగా రాణించలేదు. జింబాబ్వే బౌలర్లలో న్యాషా 3 వికెట్లు పడగొట్టింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వచ్చింది.
క్రీడలు
టీమిండియా ఘన విజయం


