హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికల అభ్యర్థులతో నాదెండ్ల మనోహర్ ముఖాముఖి

GNTR: తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతో మంత్రి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఆసక్తి, స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించారు.