NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వవ్వేరులో సీఐ శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం నిర్వహించారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని పాల్గొని జీరో డ్రగ్స్, ఉమెన్స్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
వార్తలు
త్రిశూల్ కార్యక్రమంపై అవగాహన కల్పించిన డీఎస్పీ


