రాయ్పూర్ వేదికగా భారత మహిళల జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 114/5 పరుగులు చేసింది. షార్నే మయర్స్ 43*, కెలిస్ 42, ముపాచిక్వా 16 రన్స్ చేశారు. భారత బౌలర్లలో నందనీ శర్మ 2 వికెట్లు, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలో వికెట్ తీశారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నందనీ శర్మ రెండు వరుస బంతుల్లో న్యాషా, మిచెల్ మావుంగా వికెట్లు తీసింది.
క్రీడలు
తొలి టీ20.. భారత్ టార్గెట్ ఎంతంటే?


