హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫస్ట్‌ టైమ్.. మిక్స్‌డ్‌ జెండర్ క్రికెట్‌

క్రికెట్‌లో 'మిక్స్‌డ్ జెండర్ క్రికెట్ టోర్నీ' అనే కొత్త ఫార్మాట్ రానుంది. నవంబర్ 14న శ్రీలంకలో ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ ఫార్మాట్‌లో ఒకే జట్టులో మహిళలు, పురుషులు ఉంటారు. ప్రతి జట్టు 40 ఓవర్లు ఆడనుంది. ఇందులో ఓ 20 ఓవర్లు పురుషులు, మరో 20 ఓవర్లు మహిళలు ఆడాల్సి ఉంటుంది. ఉమ్మడి స్కోరును బట్టి విజేతను నిర్ణయిస్తారు.