రాయ్పూర్ వేదికగా భారత్, జింబాబ్వే మహిళల జట్లు తలపడుతున్నాయి. మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ స్మృతి మంధాన తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, పూర్తిస్థాయి కెప్టెన్గా స్మృతి మంధానకు ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం.
క్రీడలు
టాస్ గెలిచిన టీమిండియా


