హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్‌తో టెస్టు సిరీస్‌.. ఇండియా టీమ్ ఇదే..

భారత్, న్యూజిలాండ్ మధ్య నవంబర్ 19 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టును BCCI తాజాగా ప్రకటించింది. టెస్టు జట్టు: గిల్, యశస్వి, కేఎల్ రాహుల్, పంత్*, పడిక్కల్, జడేజా, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, బుమ్రా, అన్షుల్ కాంభోజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, సుందర్, నితీష్ రెడ్డి, కుల్దీప్, సిరాజ్.