న్యూజిలాండ్తో జరిగే వన్డే జట్లను బీసీసీఐ ప్రకటించింది. వన్డే జట్టు: గిల్, రోహిత్ శర్మ, కోహ్లీ, KL రాహుల్, శ్రేయస్, రుతురాజ్, అక్షర్, ఇషాన్, నితీష్, నమన్, అన్షుల్, గుర్నూర్, అర్ష్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్*, కుల్దీప్. నోట్: 4, 5 వన్డేల్లో తిలక్, ఆకిబ్ నబీ, కుమార్ కుషాగ్ర, యష్ ఠాకూర్ ఆడనున్నారు. ఈ వన్డేల్లో గిల్, ప్రసిద్ధ్, అన్షుల్, రాహుల్ ఆడటం లేదు.
క్రీడలు
కివీస్తో వన్డేలు.. భారత జట్లు ఇవే..


