PPM: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, ఉపరితల ఆవర్తనం వల్ల రాబోయే 24 గంటల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వైజాగ్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. దీనితో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, కొన్నిసార్లు గరిష్టంగా 60 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం


