హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ కొత్తమ్మ తల్లి ఆదాయం రూ. 27.09 లక్షలు

SKLM: కోటబొమ్మాళి లో ఈ నెల 13-15 వరకు నిర్వహించిన కొత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలకు రూ.27,09,639 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రాధాకృష్ణ శుక్రవారం తెలిపారు. శుక్రవారం హుండీలను దేవాదాయశాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు సమక్షంలో లెక్కించారు.గతేడాదితో పోలిస్తే రూ.5,01,158 అదనంగా ఆదాయం సమకూరిందని తెలిపారు.