హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత - దాని అర్థం

సామెత: గురివింద గింజ తన నలుపెరగదంట

అర్థం: ఎదుటివారి తప్పులు వెతికేవారు తమలో ఉన్న లోపాలను గుర్తించలేరని దీని అర్థం. ఇతరులని విమర్శించే ముందు మనల్ని మనం చూసుకోవాలి.