ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏప్రిల్ 2026 సెషన్కు సంబంధించిన గ్రామ, వార్డు సచివాలయాల ఇన్-సర్వీస్ ఉద్యోగుల కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) పరీక్షల షెడ్యూల్ను శుక్రవారం ప్రకటించింది. ఈ పరీక్షలను అక్టోబర్ 30, 31 తేదీలలో ఐదు జిల్లా కేంద్రాలలో, అలాగే నవంబర్ 1వ తేదీన కేవలం ఎన్టీఆర్ (NTR) జిల్లా కేంద్రంలో మాత్రమే నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
CPT పరీక్షల షెడ్యూల్


