హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల పరిశీలకులకు ఎస్ఈసీ ఆదేశాలు

NTR: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. గురువారం సచివాలయంలో 28 మంది సాధారణ పరిశీలకులతో సమావేశమైన ఆయన, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షిస్తూ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.