SKLM: అభివృద్ధి పథకాలను పరిగణనలోకి తీసుకుని స్థానిక ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని పలాస MLA శిరీష ప్రజలనుశుక్రవారం కోరారు. రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వ సహకారంతో పలాస మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం మహిళా సాధికారత పై ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధిని చూసి ఎన్నుకోండి: MLA


