హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందిలో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్, డీఎస్పీలు కిషోర్ కుమార్, రవీందర్‌తో పాటు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.