HNK: జిల్లా ఆయుష్ శాఖలో జాతీయ ఆయుష్ మిషన్ కింద 8 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, సైకోసోషియల్ కౌన్సిలర్, యోగా ప్రొఫెషనల్, మల్టీపర్పస్ వర్కర్ పోస్టులున్నాయి. ఈ నెల 22 నుంచి 28 వరకు ఐడీఓసీలో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా నోడల్ అధికారి డా. ఎస్. మహేంద్రకుమార్ తెలిపారు.
తెలంగాణ
ఆయుష్ శాఖలో పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం


