BHPL: రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం ద్వారా రూ.1.5 లక్షల వరకు ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్యం అందిస్తామని ఆర్టీఓ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం చెల్పూర్ చౌరస్తాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం


