హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి సీతక్కను కలిసిన కాంగ్రెస్ నాయకులు

NZB: నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కను హైదరాబాద్‌లోని సచివాలయంలో కాంగ్రెస్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఏర్గట్ల మండల పరిధిలోని తడపాకల్, గుమ్మిర్యాల్, దోంచంద పుష్కర ఘాట్ల అదనపు నిర్మాణాలకు, మరమ్మతులకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు.