W.G: పెనుగొండకు చెందిన గొట్టుపల్లి పాపారావు తన ఇద్దరు కుమార్తెలు (ఈశ్వర లాస్య ప్రియ, ప్రియాంక)తో కలిసి యూనికాన్ బైక్పై 21 రోజుల్లో 46 పుణ్యక్షేత్రాలను దర్శించారు. గురువారం సాయంత్రం పెనుగొండ చేరిన ఆయన, గతంలో భార్యతో కలిసి తొలి విడత యాత్ర పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ అసాధారణ యాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
బండిపై 5100 కి.మీ తీర్థయాత్ర


