NRPT: మాగనూర్ మండలంలోని నల్లగట్టు మారెమ్మ గుడి సమీపంలో హోటల్, కిరాణా షాపులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చందాపూర్కు చెందిన నరసింహులు అలియాస్ తమ్మిరెడ్డి నర్సిములు (44)ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు SI అశోక్బాబు తెలిపారు. నిందితుడి నుంచి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
చోరీ కేసును ఛేదించిన పోలీసులు


