PDPL: ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు గ్రామాల ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలన్నారు.
తెలంగాణ
ఎంపిక పారదర్శకంగా జరగాలి: ఎమ్మెల్యే


