MDCL: ఓల్డ్ అల్వాల్ ఫుట్బాల్ గ్రౌండ్ విషయంలో జోనల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ స్వాగతించారు. లీజు ఒప్పందం రద్దయిన అనంతరం మైదాన పరిరక్షణకు గతంలో కృషి చేసిన వారికి బాధ్యతలు అప్పగించాలని కోరారు. ప్రజా ఆస్తిని క్రీడాకారులకు వినియోగిస్తూ, ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
'ఓల్డ్ అల్వాల్ ఫుట్బాల్ గ్రౌండ్ను కాపాడాలి'


