HYD: నాంపల్లి కోర్టులో చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసిన 42 కేసులు శుక్రవారం పరిష్కారమయ్యాయి. ట్రాఫిక్ నిబంధనల తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన నలుగురికి ఒక్కొక్కరికి నాలుగు రోజుల చొప్పున జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ బి. జగన్ రెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.
తెలంగాణ
'ట్రాఫిక్ ఉల్లంఘనలకు జైలు శిక్ష'


