WGL: దుగ్గొండి మండల నూతన ఎస్సై మహేందర్ను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, మైసంపల్లి సర్పంచ్ వేముల ఇంద్రదేవ్ ఆధ్వర్యంలో సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోగుల శ్రీనివాస్ రెడ్డి, కోటగిరి భాస్కర్, జంగిలి రాజు, బుర్రి రాంబాబు, శోభారాణి వెంకటేశ్వర్లు, స్వప్న సురేష్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన ఎస్సైని కలిసిన సర్పంచుల ఫోరం


