NZB:నిజామాబాద్ నగరంలోని ఐటీఐ గ్రౌండ్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. యాక్టివా స్కూటర్పై ఉన్న వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి సేవిస్తున్న ముగ్గురు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్గా తేలింది.
తెలంగాణ
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్


