KMM: డిప్యూటీ CM ఏన్కూర్ మండలం నాచారం పర్యటన నేపథ్యంలో సభా వేదిక ఏర్పాట్లను శుక్రవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పరిశీలించారు. అధికారులతో కలిసి సమీక్షించిన ఆయన, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు, R&B శాఖల అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


