HNK: జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు కోసం ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 4వ వరకు ఆశా కార్యకర్తలతో ప్రత్యేక సర్వే నిర్వహించాలని రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ విజయనిర్మల అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కుష్టు వ్యాధి గుర్తింపు ప్రక్రియ పై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధికారి అప్పయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
'కుష్టు వ్యాధి గుర్తింపు ప్రక్రియను చేపట్టాలి'


