BHNG: చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ చాటారు. ఈ నెల 10న జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి పోటీల్లో సింధూర, ఉమ, శ్రావణి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శుక్రవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి నల్గొండ జట్టు తరపున ప్రతిభ కనబరిచారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో పీపల్ పహాడ్ విద్యార్థుల ప్రతిభ


