హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 9PM

★ దత్తిరాజేరు వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా  ప్రకటించిన మంత్రి అప్పలనాయుడు
★ విజయనగరం మేయర్ అభ్యర్థిగా వైసీపీ నేత కోలగట్ల శ్రావణి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థన
★ కోడి విషయంలో వివాదం.. గంట్యాడ మండలంలో కత్తితో దాడి, వ్యక్తి మృతి
★ విజయనగరం మేయర్ అభ్యర్థిపై టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ.. అనిత సమక్షంలో నేతల చర్చలు