హైదరాబాద్: 28°C
తెలంగాణ

టోర్నీ విజేతలకు బహుమతులు అందజేత

MBNR: జడ్చర్లలోని బీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా క్రికెట్‌ టోర్నమెంట్ విజేతలకు ఎంపీ డీకే అరుణ బహుమతులు అందజేశారు. విజేతగా నిలిచిన టోఫిక్ సీసీ జట్టుతో పాటు రన్నరప్‌ సన్నీ లెవన్ జట్టును అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.