హైదరాబాద్: 28°C
క్రైమ్

రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆత్మహత్య

TG: హైదరాబాద్‌లో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. గన్‌తో కాల్చుకుని అలీముద్దీన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పాతబస్తీ హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన జరిగింది.