TG: బార్ల లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. క్యూర్ పరిధిలోని 14 బార్లకు ఎక్సెజ్ కమిషనర్ హరికిరణ్ డ్రా తీశారు. రాష్ట్రంలోని 41 బార్లకు లాటరీ ద్వారా లైసెన్సీల ఎంపిక జరిగింది. క్యూర్ పరిధిలోని 14 బార్లకు 4,251 దరఖాస్తులు.. మిగిలిన మున్సిపాలిటీల్లోని 27 బార్లకు 4,519 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.
క్రైమ్
ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా


