హైదరాబాద్: 28°C
క్రైమ్

డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

TG: మేడ్చల్ జిల్లా బాలానగర్‌లో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. నర్సాపూర్ ఎక్స్‌రోడ్డులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7.9 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. 26 గ్రాముల హాష్ ఆయిల్, 3 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.