TG: ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్ప్లాజా దగ్గర ఘటన చోటుచేసుకుంది. యూపీ నుంచి పేలుడు పదార్థాలను గ్యాంగ్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
క్రైమ్
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం


