హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

బీహార్‌లోని రాఘోపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలో పడవ బోల్తా పడటంతో 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు గల్లంతు కాగా, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.