PLD: రాష్ట్రవ్యాప్తంగా 23 మున్సిపాలిటీలపై పెండింగ్‌లో ఉన్న కేసులను హైకోర్టు కొట్టివేసింది. నరసరావుపేట మున్సిపాలిటీపై ఉన్న రెండు కేసులు కూడా కొట్టివేసింది. దీంతో ఎన్నికలకు అడ్డంకులు తొలగి లైన్ క్లియర్ అయ్యింది. త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు సన్నద్ధం కావాలని రాజకీయ పార్టీలు కార్యకర్తలకు పిలుపునిస్తున్నాయి.
వార్తలు
నరసరావుపేట మున్సిపాలిటీ లైన్ క్లియర్


