HNK: విద్యుత్ స్తంభాల మరమ్మతుల నేపథ్యంలో HNK పట్టణంలోని అశోక్ కాలనీ, విష్ణుపురి కాలనీ, గోకుల్ నగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో బుధవారం తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు TGNPDCL HNK టౌన్ DEE సాంబారెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలన్నారు.
వార్తలు
విద్యుత్ సరఫరాలో అంతరాయం


