హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. భార్య గొంతు కోసి చంపిన భర్త

TG: హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య అజ్మీర గొంతు కోసి భర్త చంపేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.