TG: హైదరాబాద్ కొండాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. హీలియం గ్యాస్ పీల్చుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సౌరభ్ శేఖర్(36) ఆత్మహత్య చేసుకున్నాడు. 'అమ్మానాన్న క్షమించండి' అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదేళ్లుగా సౌరభ కడుపునొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సౌరభ్ హర్యానాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
క్రైమ్
'అమ్మానాన్న క్షమించండి'


