ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
BREAKING: విమానంలో మంటలు


