హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా దశాబ్ధి వేడుకలు

MNCL: మంచిర్యాల జిల్లా ఏర్పాటై పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు విజిత్‌ కుమార్ హాజరయ్యారు. ముందుగా ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.