SRD: హత్నూర మండలం సిరిపురం శివారులో ఎండిపోతున్న వరి పంటలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కరెంటు కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాగునీరు, విద్యుత్ అందక రైతులు నష్టపోతున్నారని, తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే సునీత


