NGKL: ఈనెల 15న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అచ్చంపేట నియోజకవర్గానికి రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదివారం పరిశీలించారు. మంత్రి పర్యటనలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.
తెలంగాణ
మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


