హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. సైనైడ్ తిని చిన్నారి మృతి

TG: HYDలోని చింతల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 7న తల్లిదండ్రులతో కలిసి దుకాణానికి వెళ్లిన రెండేళ్ల చిన్నారి.. బంగారం స్వచ్ఛత కోసం టేబుల్‌పై ఉంచిన సైనైడ్‌ను మింగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన దుకాణ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బంధువులు ఆందోళనకు దిగారు.