MHBD: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం మహబూబాబాద్ పట్టణంలోని డీఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నవంబర్ 6 చివరి తేదీ కావడంతో యువత, గ్రాడ్యుయేట్లు త్వరగా నమోదు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి: ఎర్రబెల్లి


